Chennai Super Kings stormed to their second successive win in the 2019 Indian Premier League when they crushed Delhi Capitals by 6 wickets at the Feroz Shah Kotla on Tuesday. Chasing 148, CSK reached home with just 2 bolls to spare.
#IPL2019
#Chennaisuperkings
#DelhiCapitals
#msdhoni
#rishabpanth
#shreyashiyar
#shikardhawan
#ambatirayudu
#cricke
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2019లో చెన్నై సూపర్ కింగ్స్ రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఫిరోజ్‌షాకోట్ల మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఢిల్లీ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే.. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి లక్ష్యాన్ని పూర్తి చేసింది. మొదట వాట్సన్(44) మెరుపులు మెరిపించగా.. రైనా(30), కేదార్ జాదవ్(27)లు తమ వంతు బాధ్యత పోషించారు. సీఎస్కే సారథి ఎంఎస్ ధోని(32 నాటౌట్) చివరి వరకు ఉండి జట్టుకు విజయాన్ని అందించాడు. ఢిల్లీ బౌలర్లలో మిశ్రా రెండు వికెట్లు పడగొట్టగా, ఇషాంత్ ఒక్క వికెట్ తీశాడు.